అందరికి హలో
I'am సురభి .ఈదే నా మొదటి బ్లాగ్ పోస్ట్.
మీ అందరితో నా ఆలోచనలు, అనుభవాలు పంచుకోవాలని భ్లాగ్ లోకం లోకి వస్తున్నాను.
టైటిల్ ఋతురాగాలు అని పెట్టటానికి కారణం మీకు ఈపాటికే అర్ధం అయింది అనుకుంటా
ప్రకృతి లో వాసంత , గ్రీష్మ,వర్ష, శిశిర, శరత్,హేమంత ఋతువులు లాగే జీవితంలో కూడా ఆశల, ఆవేశాల,నిస్సాహయతల,సరదాల ,సంతోషాల ఋతువులు. అన్ని ఋతువులతో కాలం సాగినటే జీవన పయనం కుడా.
అలాగే బ్లాగు పయనంలో పోస్టులు కుడా .
ఇప్పటికి వుంటాను మరి తొందరలోనే కలుస్తాను .
Wednesday, January 21, 2009
Subscribe to:
Comments (Atom)