అందరికి హలో
I'am సురభి .ఈదే నా మొదటి బ్లాగ్ పోస్ట్.
మీ అందరితో నా ఆలోచనలు, అనుభవాలు పంచుకోవాలని భ్లాగ్ లోకం లోకి వస్తున్నాను.
టైటిల్ ఋతురాగాలు అని పెట్టటానికి కారణం మీకు ఈపాటికే అర్ధం అయింది అనుకుంటా
ప్రకృతి లో వాసంత , గ్రీష్మ,వర్ష, శిశిర, శరత్,హేమంత ఋతువులు లాగే జీవితంలో కూడా ఆశల, ఆవేశాల,నిస్సాహయతల,సరదాల ,సంతోషాల ఋతువులు. అన్ని ఋతువులతో కాలం సాగినటే జీవన పయనం కుడా.
అలాగే బ్లాగు పయనంలో పోస్టులు కుడా .
ఇప్పటికి వుంటాను మరి తొందరలోనే కలుస్తాను .
Subscribe to:
Post Comments (Atom)
surabhi gaaru
ReplyDeletewelcome to the blog prapancham.
mansphoorithiaa.
mallee kaluddam..... meee madhav
welcome surabhi gaaru
ReplyDeleteHi
ReplyDeletemee introduction chala bagundi.
nako chinna help kaavali,jalledalonu,koodalilonu ela blogni add cheyyali.
a sites lo unna blog kalapandi link ni click chesi instructions follow ayyanu.jalleda nunchi mail vachcindi.kani na bloglo jalleda tab kanapdataledu.can u help me in this regard.
Mahi
అందరి సంగతి తెలియదు కాని నేను మాత్రం లేఖినిలో టైప్ చేసి అక్కడ నుండి కాపీ పేస్ట్ చేస్తాను.
ReplyDelete:)
చూస్తుంటే ఇదే మీ మొదటి మరియు చివరి టపా ఉన్నట్టుంది
ReplyDeleteసురభి.. ఈపాటికే తెలిసినట్టు వుంది అనగానే మీరు మంజులా నాయుడు ఫ్యాన్ అనుకున్నా..డైలీ సీరియల్ లా రాస్తారేమో అనుకుంటుండగానే మీరు explain చేసారు (ఋతువులు లాగే జీవితంలో కూడా ఆశల, ఆవేశాల,నిస్సాహయతల,సరదాల ,సంతోషాల ఋతువులు. అన్ని ఋతువులతో కాలం సాగినటే జీవన పయనం కుడా)
ReplyDeleteబ్లాగ్ template వీలైనంత తొందరలో మార్చండి వీలైతే..లేకపోతే లీవ్ ఇట్, కనీసం background కలర్ మార్చగలరు
This comment has been removed by the author.
ReplyDeleteThis comment has been removed by the author.
ReplyDeletebaagundi........raayandi........
ReplyDelete"వాసంత సమిరంలా...నులి వెచ్చని గ్రీష్మంలా ..
ReplyDeleteఒక శ్రావణ మేఘంలా..." అన్న ఒకప్పటి టీ.వి.సీరియల్ "ఋతురాగాలు" టైటిలు సాంగ్ గుర్తు వచ్చింది...good name!!
సురభి గారు, బ్లాగ్ ప్రపంచానికి ఆహ్వానం. చక్కని పోస్టులతో ఓ చక్కని కుటుంబ వాతావరణం లాంటి బ్లాగ్లోకంలో మీదైన ముద్ర వేసుకుంటారని ఆశిస్తున్నాను.
ReplyDeleteఅంతర్జాలానికి స్వాగతం
ReplyDelete